Good Night Quotes in Telugu – సూర్యుడు అస్తమించి, నక్షత్రాలు మెరిసే సమయం వచ్చింది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి సరైన సమయం. మనస్సు మరియు శరీరానికి మంచి నిద్ర అత్యంత అవసరం. కొన్ని హృదయపూర్వకమైన మాటలు కొన్నిసార్లు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీ ప్రియమైన వారితో ఆలోచనాపూర్వకమైన సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారా? Good Night Quotes దీనికి సరైన మార్గం.
మేము మీకు స్పూర్తినిచ్చే, ఓదార్పునిచ్చే మరియు మనస్సును ఉత్తేజితం చేసే Good Night Quotes సేకరణను సిద్ధం చేసాము. మధురమైన మరియు భావపూర్వకమైన వాక్యాల నుండి ప్రేరణాత్మక మరియు ఆలోచనాపూర్వకమైన వాక్యాల వరకు, Best Quotes for Good Night మీరు నవ్వుతూ నిద్రపోవడానికి ఖచ్చితంగా సహాయపడతాయి! శుభరాత్రి🌙✨
Good Night Quotes in Telugu
నువ్వు ఎంత అందంగా ఉన్నావో…
నీకు వచ్చే ఆ కలలు కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నా.
శుభరాత్రి🌙✨
పగలకి బాయ్ చెప్పి..
రాత్రికి హాయ్ చెప్పి..
నిద్రకి వెల్కమ్ చెప్పి..
నీకు గుడ్ నైట్ చెప్తున్నా!
నువ్వు కళ్ళు మూసిన ప్రతిక్షణం…
నువ్వు నా మనసులో ఉంటావని మరిచిపోవద్దు!
గుడ్ నైట్ మై లవ్.🌙
నా మనసు ఎప్పటికీ నీకే సొంతం.
ఇది ఎప్పటికీ మరిచిపోవద్దు.
గుడ్ నైట్ మై డియర్!✨
నిద్రకు మించిన ధ్యానం మరొకటి వుండదు.
మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటూ శుభరాత్రి!🌙
అమితమైన ఆనందంతో
మీ కలలు నిండి వుండాలని కోరుకుంటూ
మీకు మనస్పూర్తిగా గుడ్నైట్!✨
అందని చందమామ కోసం ఆశపడ్డాను.
అందుకే ఇప్పుడు కొండంత బాధపడుతున్నాను!
గుడ్ నైట్ మై డియర్!✨
నువ్వు కనే ప్రతి కల నిజం కావాలని కోరుకుంటూ…
శుభరాత్రి🌙✨
గెలిచినా కథలో గమ్యం ఉంటుంది.
ఓడిన కథలో జీవితం ఉంటుంది.
గుడ్ నైట్!😴
రోజు నేనే చెప్పాలా నీకు గుడ్ నైట్..😏
నువ్వు చెప్పవా…?
గుడ్ నైట్!😴
ఓయ్…తిన్నావా?
గుడ్ నైట్!
మళ్ళీ రేపటి “గుడ్ మార్నింగ్” లో కలుద్దాం…
ఇంక బజ్జో బై… స్వీట్ డ్రీమ్స్😴
చల్ల చల్లని వాతావరణంలో…
వేడి వేడిగా భోజనం చేసేసి…
హాయిగా నిద్రపో నేస్తమా! గుడ్ నైట్!😴
ఆరోగ్యానికి మించిన ఆనందం…
సంతోషానికి మించిన సంపద కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఇంకేమి లేవు!
శుభరాత్రి🌙
అందనంత వరకు అన్నీ విలువైనవే.
అందిన తరువాత విలువైనవి కూడా విలువ లేకుండా అయిపోతాయి.
అది మనిషైనా, వస్తువైన!
గుడ్ నైట్!😴
దూరం అనేది మనిషికి మాత్రమే.
మనసుకి కాదు!
గుడ్ నైట్! స్వీట్ డ్రీమ్స్😴
ఆకాశం కిందికి రాకపోయినా వర్షం వస్తుంది.
చంద్రుడు కిందికి రాకపోయినా వెన్నల వస్తుంది.
నేను నీ దగ్గరకు రాకపోయినా నా గుడ్ నైట్ మెసేజ్ వస్తుంది!
గుడ్ నైట్! స్వీట్ డ్రీమ్స్😴
ఓ పిల్లా నిన్నే…
గుడ్ నైట్!🌙
మన అనుకునే వారిని పలకరించి నిద్రపోతే
వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం…😍
గుడ్ నైట్! స్వీట్ డ్రీమ్స్😴
అలా మెసేజ్లు చదివే బదులు
గుడ్ నైట్ చెప్పొచ్చుగా…!
గుడ్ నైట్!
ఆన్లైన్ లో కష్టపడింది చాలు.
చాల లేట్ అయింది…పడుకో
గుడ్ నైట్!🌙
రాత్రి నా కన్నుల్లో వెన్నెలై కురుస్తుంది.
ఎదలోతుల్లో దాచుకున్న నీ జ్ఞాపకం ఒకటి…!
గుడ్ నైట్ మై డియర్!✨
జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయం
జీవితాన్ని ఎంజాయ్ చేయడం.
అదొక్కటి చేస్తే చాలు…!
గుడ్ నైట్!🌙
Good Night Quotes in Telugu Best Quotes for Good Night Telugu Good Night Quotes
Good night quotes in telugu! As the day comes to a close, may your heart be filled with peace and your dreams be as beautiful as the stars above. Let go of all the worries and stress, and embrace the tranquility of the night. Remember, tomorrow is a new day, full of new opportunities. Sleep well, recharge your energy, and wake up ready to shine even brighter. Sweet dreams and restful slumbers!
Tags – Ugadi Wishes in Telugu Marriage Day Wishes in Telugu Birthday Wishes in Telugu Good Morning Quotes in Telugu Good Night Pinterest