Sad Quotes in Telugu for Emotional Expressions

Updated On:
Sad Quotes in Telugu for Emotional Expressions

దుఃఖం మనిషిని భాదకు గురి చేస్తుంది, కష్టాలు మన హృదయాన్ని లోతుగా తెరుస్తాయి. కొన్ని సమయాల్లో మన భావాలను పదాలతో వ్యక్తం చేయలేము, అలాంటప్పుడు Sad Quotes in Telugu మనకు ఎంతగానో సహాయపడతాయి.

దుఃఖం మనిషిని భాదకు గురి చేస్తుంది, కష్టాలు మన హృదయాన్ని లోతుగా తెరుస్తాయి. కొన్ని సమయాల్లో మన భావాలను పదాలతో వ్యక్తం చేయలేము, అలాంటప్పుడు ఈ Sad Quotes in Telugu

ఒంటరితనం, నిరాశ, ప్రేమ విషాదం లేదా జీవితంలోని కష్టాలను ఈ Sad Quotes in Telugu ద్వారా వ్యక్తం చేయండి. ఎందుకంటే, “బాధ లేని హృదయం ఉండదు, కానీ బాధను భరించే ధైర్యం ఉండాలి.”

మీ మనస్తాపాన్ని, నొప్పిని ఈ Sad Quotes in Telugu తో షేర్ చేసుకోండి.❤️

Sad Quotes in Telugu

నిజమైన ప్రేమకి నమ్మకం తక్కువ

మోసం చేసే ప్రేమకి విలువ ఎక్కువ…!😔

ఒక్క అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం

ఎన్ని నిజాలు చెప్పిన రాదు..!💔

పెట్టుకున్న నమ్మకం పోయింది.

కోరుకున్న ప్రేమా పోయింది.

ఉహించుకున్న జీవితమూ పోయింది.

ఇంకా మిగిలింది నా ప్రాణం ఒక్కటే..!💔

మనం ఎంత ప్రేమ చూపించినా

కొందరికి మన ప్రేమ ఎప్పటికీ అర్ధం కాదు!💕

ఈ రోజుల్లో అవసరానికి ప్రేమను నటించేవారు తప్ప

నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు..

ఈ రోజుల్లో ప్రేమ అనేది

వాళ్ళ అవసరాలని తీర్చే ఒక ATM అంతే!😔

కొన్ని బంధాలు ఎప్పటికీ నిలబడవు

కొన్ని సార్లు మనం వాటిని

విడిచిపెట్టవలసిందే!💔

బాధ మనసునే కాదు

మనిషిని కూడా మార్చేస్తుంది!😔

నా ప్రేమ ఏంటో అర్ధం కానీ నీకు

నా దూరం పెద్ద భారం ఏమీ కాదు.

ఎందుకంటే.. పెంచుకున్న ప్రేమా నాదే,

అనుభవిస్తున్న బాధ కూడా నాదే..!😔

కనులు దాటిన కన్నీరు

కాసేపటికి ఆగుతుంది…

నన్ను దాటిన నా ప్రేమ

ఎదో ఒక రోజు నిన్ను చేరుతుంది!😔

ఒకసారి మనసు చచ్చిపోతే

మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది!💔

ఎవరు ఎవరితో ఎంతకాలం

అనేది కాలం నిర్ణయించదు.

వారి ప్రవర్తన, ఆలోచనా విధానమే

నిర్ణయిస్తాయి…!😔

ప్రేమను చూపించగలం కానీ

బలవంతంగా ఒప్పించలేము…!💔

రోజు రోజుకి మనం చాలా Close అవుతున్నాం.

Sudden గా వదిలి వెళ్లిపోవు కదా…!😔

నేను ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎలా

సరిచేయాలి అని చూడు.

కానీ నన్ను దూరం చేయాలనీ చూడకు…!😔

అర్ధం చేసుకుంటే ప్రేమ పెరుగుతుంది.

అపార్థం చేసుకుంటే దూరం పెరుగుతుంది…!🫂

జీవితాంతం ప్రేమని నిలబెట్టుకోవాలానే

ఆలోచన, తపన ఇద్దరిలో ఉంటేనే

ఆ ప్రేమ ఎప్పటికీ విడిపోకుండా ఉంటుంది.😔

గాయపడిన మనసు..

ఆ మనిషిని

ఎంత దూరమైన తీసుకెళ్తుంది…!💔

Heart Touching Sad Quotations Telugu

నిన్ను చూడకుండా నా కళ్ళు వుండొచ్చేమో కానీ

నిన్ను తలుచుకోకుండా నా మనసు ఉండలేదు!❤️

ఎంత బాధలో ఉన్నా నీ మెసేజ్ చుస్తే

ఆనందం కలుగుతుంది.

ఆనందం నుండి నన్ను దూరం చెయ్యకు!❤️

హృదయం ఎన్నిసార్లు గాయపడినా

మనసుకి నచ్చినవారిని ఎప్పటికి మర్చిపోదు.

ఎందుకంటే తపించడమే తెలుసు నటించడం తెలియదు!❤️

అనుకోని పరిచయం

అర్ధమే లేని బంధం లాంటిది.

రక్తం రాని గాయం చేసి

కన్నీళ్లతో కరిగిపోతుంది.😔

ఒకప్పుడు నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా

ఉండలేను అని చెప్పిన వారే ఈ రోజు

మాట్లాడకుండా చూడకుండా హ్యాపీగా ఉంటున్నారు!😔

నువ్వు నాతో మాట్లాడతావని ప్రతి రోజు

ఎదురుచూస్తూనే ఉన్నాను. కానీ నేను నీకు

అంత ముఖ్యం కాదని ప్రతిరోజూ తెలియచేస్తూనే ఉన్నావు!😔

నీకోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు.

కానీ ఎదో రోజు కచ్చితంగా తెలుస్తుంది.

నీకు తెలిసే సమయానికి నేను కూడా ఉండకపోవచ్చు!😔💕

నా బాధకు కారణం నువ్వు మాత్రమే కాదు

నేను కూడా… ఎందుకంటే నువ్వు నీలాగే ఉన్నావు.

నేనే నీ గురించి ఎక్కువ ఉహించుకొని ఎక్కువ ఆశలు

పెంచుకున్నాను… అది కచ్చితంగా నా తప్పే!😔

మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది.

కానీ మనసు చనిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప

ఇంకెవరికీ తెలియదు…!😔💕🫂

Love Failure Quotes in Telugu

అర్ధం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు

నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పినా వ్యర్థమే…!😔

నువ్వు నాతో మాట్లాడిన రోజులు కన్నా

ఎప్పుడు మాట్లాడతావని ఎదురురుచూసిన

రోజులే ఎక్కువ…!💕

ప్రేమ అనేది పవిత్రమైనది దానిని టైం పాస్ కోసం

వాడుకోవద్దు ప్లీజ్…!😔

మనసు నిండా ప్రేమ ఉన్నవారికి

గుండెల నిండా బాధ కూడా ఉంటుంది…!😔💕

మనకు పదేపదే గుర్తుకొచ్చే వారిని

మర్చిపోవడం అంత తేలికైన పని కాదు!😔💕

ఒకరోజు నాకోసం నాలాగే ఎదురుచూడు

అప్పుడు అర్ధం అవుతుంది నీకు

నా బాధ ఏంటో…!😔

ఎంత ప్రాణంలా ప్రేమించినా

ఎంత ఆరాదించినా

కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు!😔💕

మనుషులు దూరమైనంత తొందరగా

జ్ఞాపకాలు దూరంకావు…!😔💕

నిజమైన ప్రేమను మోసే హృదయం

మళ్ళీ మళ్ళీ మోసపోవచ్చు కానీ

ఎన్నడూ మోసం చేయదు…!😔

Telugu Sad Quotes

దిగజారి ప్రేమించాను అందుకే

దిక్కులేని వాడిలా మిగిల్చావు…!💔😔

నువ్వు వదిలేసినట్టుగా నేను వదలలేకపోతున్న

అందుకే ఇంత బాధ…!😔

జీవితాంతం ఉండగలిగితేనే ప్రేమించాలి

అవసరం కోసమో, ఆనందం కోసమో ప్రేమించకూడదు.

ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి

జ్ఞపకాలను కాదు…!😔

ప్రేమిస్తే జీవితం బాగుంటుంది అనుకున్నా

కానీ ఇంత బాధ ఉంటుంది అనుకోలేదు…!😔

రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ

ఊహించినట్లు మాత్రం జీవితం ఉండదు.

నీతో గడిపిన క్షణాలు

నీతో గడిపిన రోజులు

జీవితాంతం గుర్తుంటాయి బంగారం..!😔

నా లైఫ్ లో నేనెప్పుడూ అనుకోలేదు

ఇంతలా ఒకరికోసం ఆలోచిస్తానని…!💕

నీ ప్రేమకు దూరం అయ్యాను అని

ఇంకో ప్రేమను వెతుక్కోలేను

నీతోనే ముగిసిపోయింది నా కధ!💔😔

నాతో నువ్వు ఉన్నా లేకున్నా

నేను మాత్రం నీకు ఎప్పటికీ ఉంటా!💕😔

మాట్లాడటం మాత్రమే మానేశా

ప్రేమించడం కాదు…!💕😔

మనసుతో ముడిపడిన బంధాన్ని

మరణం కూడా విడదీయలేదు…!🫂💕

Emotional Quotes in Telugu

మనసు బాధగా ఉంది కానీ

బాధ పెట్టిన వాళ్ళు మనసులోనే ఉన్నారు…!💕😔

కొన్ని పరిచయాలు ఎంత సంతోష పెడతాయో

చివరికి అంతే బాధ పెడతాయి…!😔

పెళ్లి చేసుకునే థైర్యం లేనప్పుడు

మోసం చేసే హక్కు కూడా నీకు లేదు…!😔

మనకు ఇష్టమైన వాళ్ళు బాధ పడితే

కోపం రాదు… కన్నీళ్లు మాత్రమే వస్తాయి…!😔

కోపం ఉండొచ్చు కానీ

మనిషిని వదిలేసేంత ఉండకూడదు…💕

ప్రేమంటే ఒకరికొరకు నచ్చడం కాదు

ఒకరినొకరు నమ్మడం…!😔

నిజమైన ప్రేమికులు ప్రతిరోజు

గొడవ పడతారు, తిట్టుకుంటారు

కానీ చివరకి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు!💕

ఒక మంచి మనిషికి మనసు

ఇచ్చానని మురిసిపోయాను.

కానీ హృదయమే లేని చోట

ప్రేమను వెతుకుతున్నానని

తెలుసుకోలేకపోయాను..!💔

జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా

నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే..?

ఎప్పుడు మాట్లాడతారో తెలీదు,

ఎప్పుడు దూరం పెడతారో తెలీదు,

ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలీదు..!😔

కోపం మనసులో కాదు…

మాటలో మాత్రమే ఉండాలి..

ప్రేమ… మాటలో మాత్రమే కాదు..

మనసులోనూ ఉండాలి..!😔

Sometimes, words are the only solace when sadness weighs heavy on the heart. These sad quotes in telugu capture the depth of sorrow, loneliness, and unspoken grief that many feel but struggle to express. “The worst kind of pain is when you’re smiling just to stop the tears from falling.” “It hurts to breathe because every breath proves I’m still here without you.” Whether you’re dealing with loss, heartbreak, or silent struggles, these sad quotes in telugu remind you that you’re not alone in your pain. Let them be a quiet companion in your moments of sadness, whispering understanding when the world feels too heavy to bear!💔

TagsLove Quotes in Telugu Motivational Quotes in Telugu Good Morning Quotes in Telugu Ramzan Wishes in Telugu Sad Quotes in Telugu

Leave a Comment