Good Morning Quotes in Telugu – ప్రతిరోజు ఉదయం మన మనస్సు ఫ్రెష్‌గా మరియు ఎనర్జీగా ఉండటానికి Good Morning Quotes చాలా సహాయకరంగా ఉంటాయి. మీరు మీ రోజును సానుకూల ఆలోచనలతో మరియు ప్రేమతో ప్రారంభించండి. ఈ తెలుగు గుడ్ మోర్నింగ్ కోట్స్ మీకు, మీ ప్రియమైన వారికి ప్రేరణ మరియు సంతోషాన్ని అందించగలవు. మీరు మీ రోజును ఎలా ప్రారంభిస్తారో అది మీ మొత్తం రోజును ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ప్రతిరోజు ఉదయం Best Quotes for Good Morning ను చదవండి మరియు మీ రోజును ప్రత్యేకంగా చేయండి. శుభోదయం!
మీరు Good Morning Quotes ను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా వారి రోజును కూడా ప్రత్యేకంగా చేయవచ్చు. మంచి రోజు మరియు మంచి ఆలోచనలతో మీ రోజు ప్రారంభించండి!
Good Morning Quotes in Telugu
ప్రతి ఉదయం అనేది ఒక కొత్త ప్రారంభం
కష్టాలు అనేవి తాత్కాలికం, కానీ మీ సంకల్పం శాశ్వతం.
మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ధైర్యంగా ఉండండి!
శుభోదయం!

అహం వల్ల ఏర్పడే అంధకారం
చీకటి కంటే భయకరంగా ఉంటుంది!
అందుకే అహంకారాన్ని వీడండి.
వెలుగు దిశగా అడుగులు వేయండి.
గుడ్ మార్నింగ్..
కొందరు మనల్ని ఇష్టపడతారు!
కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు!
ద్వేషించే వాళ్లను క్షమించండి!
ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి!
శుభోదయం నేస్తమా!
ఆశ మనషిని బతికిస్తుంది!
ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది!
కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది!
శుభోదయం..
ఈ రోజు మీరు అనుకున్నది సాధించే రోజు కావాలని
రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుతూ
శుభోదయం మిత్రమా!
కష్టం అందరికీ శత్రువే!
కానీ.. ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే
విజయం నిన్ను వరిస్తుంది!
గుడ్ మార్నింగ్…
అమ్మ చెప్పింది ఉదయాన్నే మంచివారికి గుడ్ మార్నింగ్ చెప్పమని!
నీ కన్నా మంచివారు ఎవరున్నారు!
గుడ్ మార్నింగ్ మిత్రమా!
నీ ఊహలే కలలవుతున్నాయి!
నీ ఊసులే నిజమవుతున్నాయి!
శుభోదయం నేస్తమా!
చిగురించే ఆశలు వెనుక నిశబ్దం మాత్రమే ఉంటుంది.
ఎన్ని కష్టాలైనా ఒంటరిగా ఎదగడానికే ప్రయత్నిస్తుంది!
శుభోదయం!
Good Morning Messages in Telugu
నీ గమ్యాన్ని చేరేందుకు రెండే దారులు.
ఒకటి శక్తి, రెండు పట్టుదల!
శుభోదయం!
నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికి
దానిని చేరుకునే మార్గం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది!
గుడ్ మార్నింగ్ మిత్రమా!
సమయం, పరిస్తితులు
ఎల్లప్పుడు మారుతునే ఉంటాయి.
చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికి మారవు!
శుభోదయం!
జ్ఞానం అనేది సంపదిస్తే వచ్చేది కాదు.
మనలో అజ్ఞానాన్ని వదిలేస్తే వచ్చేది!
గుడ్ మార్నింగ్ మిత్రమా!
బంధాలను తెంచె శక్తి కోపానికి ఉంటే
బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది!
గుడ్ మార్నింగ్ మిత్రమా!
నిజానికి అబద్దానికి తేడా ఏంటో తెలుసా ?
నువ్వు చెప్పిన అబద్దాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి.
కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూనే ఉంటుంది…!
శుభోదయం!
జీవితాన్ని నడిపించేది ఆశ.
జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ.
శుభోదయం!
మనకు నచ్చిన నిజం తియ్యగా ఉంటుంది.
మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది.
మనకు నచ్చిన, నచ్చకపోయినా నిజం నిజమే!
గుడ్ మార్నింగ్…!
ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు…!
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.
ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది.
అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది.
గుడ్ మార్నింగ్…!
ప్రతి ఒక్కరు ఇతరులని మార్చాలని చూస్తారు కానీ.
తమని తాము మార్చుకోవాలని ఆలోచించరు…!
గుడ్ మార్నింగ్…!
పచ్చదనం ప్రకృతికి అందం.
మంచితనం మనిషికి అందం.
గుడ్ మార్నింగ్…!
Telugu Good Morning Quotes
జీవితం అనేది గమ్యం కాదు.
గమనం మాత్రమే…
ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.
గుడ్ మార్నింగ్…!
ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు.
కానీ ప్రతి అనుభవం ఓ జ్ఞాపకమే.
శుభోదయం!
నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్న గమ్యం చేరాల్సిందే.
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది…
A Very Good Morning…!
అందమైన ఉదయం
అందరికి ఆనందాలను తేవాలని కోరుకుంటూ
గుడ్ మార్నింగ్…!
ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం
లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం…
శుభోదయం!
ఎదుగుతున్నవాడికి చెయ్యి అందించు
అప్పుడే నీ ఎదుగుదలకు
మరొకరు సహాయం చేస్తారు!
శుభోదయం!
చదువు పాఠం చెప్పి
పరీక్ష పెడుతుంది.. కానీ
జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తుంది!
గుడ్ మార్నింగ్…!
ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని
పలకరిస్తే వచ్చే సంతోషం
మాటల్లో చెప్పలేము! గుడ్ మార్నింగ్…!
విమర్శించే వ్యక్తి దిగజారుతాడు
విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు!
గుడ్ మార్నింగ్…!
నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు
నీ అనుభవమే నీకు మార్గదర్శి!
శుభోదయం!
గెలిచినప్పుడు పొంగిపోకుండా
ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే
సంతోషం నీ సొంతమవుతుంది…!
శుభోదయం!
Best Quotes for Good Morning
Good morning Quotes! Every new day is a blank page, filled with endless possibilities. Embrace the morning with gratitude, for it brings the chance to begin anew, to chase your dreams, and to create beautiful memories. Let the warmth of the sun inspire your spirit, and may your heart be filled with positivity. Remember, today is a fresh opportunity to be the best version of yourself, so step forward with confidence and make the most of it! Wish Me is a Quotes and Wishes website. You can share Quotes and Wishes to your loved once.
Also Read – Best Ugadi Wishes in Telugu Birthday Wishes in Telugu Marriage Day wishes in Telugu Wiki